Oxford Castle: ప్రేమ నెల అని ముద్దుగా పిలుచుకునే మాసం ఫిబ్రవరి. ఈ నెల కోసం ప్రేమికులు ఏడాది అంతా ఎదురుచూస్తూ ఉంటారు. వేలంటైన్స్ డే వేడుకల కోసం ఎన్నో ప్లన్స్ వేసుకుంటారు. కొత్తగా ప్రేమలో పడిన వారు.. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న వారు.. వేలంటైన్స్ వీక్ (Valentine Week) ని సంబరంగా చేసుకుంటారు. వన్ సైడ్ లవర్స్ తమ ప్రపోజల్ ఎలా చేయాలా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. మొత్తంగా వేలంటైన్స్ కోలాహలం ఫిబ్రవరి నెలలో గట్టిగానే ఉంటుంది. ఇక ప్రేమ జంటలు చేసుకునే ప్లానింగ్ పిండి కొద్దీ రొట్టెలా ఉంటుంది. డబ్బు దండిగా ఉన్నవాళ్లు ఫైవ్ స్టార్ పండగ చేసుకుంటారు. లేని వారు రోడ్డుపక్క కుమారి ఆంటీ బండి దగ్గర ఫుడ్ తో సరిపెట్టేసుకుంటారు. ధనం మూలం మిదం జగత్ కదా.. ప్రేమికుల దినోత్సవానికి కూడా అది వర్తిస్తుంది. సరే ప్రేమికులు ఎక్కడెక్కడ ఏమి చేసుకుంటారు అనేది పక్కన పెడితే.. కొన్ని చోట్ల మనకి వింత అనిపించే విధంగా ప్రేమికుల దినోత్సవాన్ని (Valentine’s Day) ఘనంగా జరుపుకుంటారు.
పూర్తిగా చదవండి..Oxford Castle: ఇదో వెరైటీ.. జైల్లో వాలెంటైన్స్ డే వేడుకలు.. ఎక్కడంటే..
వాలెంటైన్స్ డే వేడుకగా జరుపుకోవాలని ప్రేమికులు భావిస్తారు. బ్రిటన్ లోని పురాతన జైలులో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇక్కడ జైలు సెల్ లో జంటగా డిన్నర్ చేయడానికి జస్ట్ 17 వేల రూపాయలు ఖర్చు చేస్తే చాలు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
Translate this News: