AP News : పోలవరం పర్యటనలో ఇంట్రెస్టింగ్ సీన్.. చంద్రబాబు కాళ్లపై పడిన వైసీపీ మాజీ నేత
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికార కూటమిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ చంద్రబాబు నాయుడుని కలిసి కాళ్లపై పడ్డారు.