AP News : పోలవరం పర్యటనలో ఇంట్రెస్టింగ్ సీన్.. చంద్రబాబు కాళ్లపై పడిన వైసీపీ మాజీ నేత
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికార కూటమిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ చంద్రబాబు నాయుడుని కలిసి కాళ్లపై పడ్డారు.
BIG BREAKING : మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు.. సీరియస్?
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
Mekapati Gowtham Reddy Father Rajamohan Reddy Emotional Words | జగన్ చేసిన తప్పే | YS Jagan | RTV
నేనుండగా జగన్ మీద ఈగ వాలదు.. | Kodali Nani Mass Warning | YS Jagan Guntur Tour | YCP | RTV
BIG BREAKING: వైసీపీ కీలక నేత మృతి.. జగన్ దిగ్భ్రాంతి!
ఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.
BIG BREAKING: ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్!
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని... సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎం ఫైరయ్యారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
Vijayasai Reddy : మాజీ సీఎం జగన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్ !
వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తనపై చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి స్పందిచారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు.
Sailajanath : నేడు వైసీపీ గూటికి శైలజానాథ్
ఏపీలో ప్రభుత్వం పోయాక వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మాత్రం అధికార పార్టీలను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.