Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్- శ్రీలీల సీన్ లీక్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!
హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన పవన్ కళ్యాణ్, శ్రీలీల విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ సన్ గ్లాసెస్, టీ షర్ట్- జీన్స్ ధరించి స్టైలిష్ గా కనిపించారు.