US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్.. హెచ్-1బీ సహా పలు కేటగిరీలకు ఫీజులు పెంపు
హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ఫీజును 460 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 780 డాలర్లకు పెంచినట్లు బైడెన్ సర్కార్ వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే హెచ్-1బీ రిజిస్ట్రేషన్, ఈబీ-5 వీసాల దరఖాస్తు రుసుమును కూడా పెంచినట్లు తెలిపింది.