USA: అమెరికాలో షరియా చట్టాన్ని తీసుకొస్తారని ఆందోళనగా ఉంది : చిప్ రాయ్
అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన చిప్ రాయ్ అనే నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలో షరియా చట్టాన్ని తీసుకువస్తారనే ఆందోళన ఉందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా మద్దతుదారులు కాలేజ్ క్యాంపస్లలో నిరసనలు చేయడాన్ని ఆయన విమర్శించారు.