Green Card: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..
యూఎస్ లో వీసా రూల్స్ లో రోజుకో మార్పు వస్తోంది.హెచ్ 1 బీ వీసా, గ్రీన్ కార్డ్ విషయాల్లో రూల్స్ మరింత కఠినతరం చేస్తూ పోతోంది. తాజాగా గ్రీన్ కార్డ్ హోల్డర్ల పిల్లలు శాశ్వతంగా యూఎస్ లో ఉండలేరని ప్రకటించింది.21 ఏళ్ళ తర్వాత వారు స్టేటస్ ను కోల్పోతారని చెప్పింది
/rtv/media/media_files/2025/08/27/h1b-and-green-card-visa-rules-2025-08-27-08-13-47.jpg)
/rtv/media/media_files/2025/08/07/green-card-2025-08-07-14-26-12.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)