Latest News In Telugu PhonePe: ఇప్పుడు ఫోన్ పే సేవలు శ్రీలంకలో కూడా.. PhonePe UPI payments launched in Sri Lanka: భారతదేశంలో UPI చెల్లింపుల కిరీటంలో నిలిచిన PhonePe ఇప్పుడు శ్రీలంకలో ప్రారంమైయాయి. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payments : మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే.. మన యూపీఐ ఇప్పుడు శ్రీలంక, మారిషస్ లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో అందుబాటులోకి వచ్చిన భారత యూపీఐని ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోడీ శ్రీలంక - మారిషస్లకు కూడా ప్రారంభిస్తారు. దీనివలన భారతీయ టూరిస్ట్ లకు-ఆ దేశాల్లోని భారతీయులకు ప్రయోజనం లభిస్తుంది By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ G Pay UPI: భారత పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా UPI సర్వీస్ అందుబాటులో విదేశాలకు వెళ్లే భారత పర్యాటకులకు Google Pay గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. విదేశాల్లో పేమెంట్స్ కోసం యూపీఐని ఉపయోగించగలిగే వీలు కల్పిస్తోంది. ఇందుకోసం ఇందుకోసం గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ - ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఎంఒయూ పై సంతకం చేశాయి. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక రూ. 5 లక్షల వరకు పేమెంట్స్ చేయొచ్చు.. యూపీఐ యూజర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ పేమెంట్స్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. ఇంతకు ముందు రూ. 1 లక్ష వరకే ఉండేది. అయితే, పెంచిన పరిమితి కేవలం హాస్పిటల్స్, ఎడ్యూకేషన్ సొసైటీస్కు చెల్లించేందుకు మాత్రమే వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. By Shiva.K 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn