PhonePe UPI payments launched in Sri Lanka: భారతదేశంలో UPI చెల్లింపుల కిరీటంలో నిలిచిన PhonePe ఇప్పుడు శ్రీలంకలో ప్రారంమైయాయి.. PhonePe, LankaPay భాగస్వామ్యంతో శ్రీలంకలో UPI చెల్లింపులను ప్రారంభించింది. దీనితో, భారతీయ పర్యాటకులు శ్రీలంకను సందర్శించేటప్పుడు సులభంగా LankaPay QR కోడ్ని స్కాన్ చేయవచ్చు,చెల్లింపులు చేయవచ్చు.PhonePe చెల్లింపు ప్రక్రియ ఇప్పుడు శ్రీలంకలో ప్రారంభించబడింది. భారతీయులను శ్రీలంక సందర్శించేలా ప్రోత్సహించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ఈ అప్డేట్తో, శ్రీలంకకు వెళ్లే భారతీయులు LankaPay QR కోడ్ని స్కాన్ చేయవచ్చు మరియు డబ్బు లావాదేవీలు చేయవచ్చు. నగదును చేతిలో ఉంచుకోకుండానే మరియు మారకపు రేట్ల వంటి అంశాలతో సంబంధం లేకుండా చెల్లింపులను సురక్షితంగా మరియు త్వరగా చేయవచ్చు.
పూర్తిగా చదవండి..PhonePe: ఇప్పుడు ఫోన్ పే సేవలు శ్రీలంకలో కూడా..
Translate this News: