Marco Movie OTT: ఓటీటీలోకి రూ.100 కోట్ల మూవీ.. ఇక దబిడి దిబిడే!
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ‘మార్కో’ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ‘సోనీలివ్’ లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్లో అందుబాటులో ఉండనుంది.