ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ
యూకేలో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉపాధి పొందుతున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. వీళ్లలో కొందరు ఏకంగా ఏడాదికి 46,005 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.38,84,491 జీతం పొందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.