BIG BREAKING : కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్కో ఉద్యోగి అకౌంట్లోకి రూ. 17 వేలు
రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ సి, గ్రూప్ డి స్థాయి ఉద్యోగులకు ప్రభుత్వం ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB)ను ప్రకటించింది. 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ను ప్రభుత్వం ఆమోదించింది.