పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహాం చేసకుంటారు. సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లలో.. ఆస్తి, అంతస్తులను పక్కన బెట్టి, వయసుతో కూడా సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరికొందరైతే వికలాంగులను కూడా వివాహాలు చేసుకుంటారు. అయితే తాజాగా అమెరికాలోని అవిభక్త కవలలైన (Conjoined Twins) అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
పూర్తిగా చదవండి..Conjoined Twins: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు..
అమెరికాలోని అవిభక్త కవలలైన (Conjoined Twins) అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అమెరికా ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ జోష్ బౌలింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Translate this News: