Manchu manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మౌనిక కవల పిల్లలకు జన్మనివ్వబోతుందంటూ నెట్టింట నెటిజన్లు హంగామా చేస్తున్నారు. దీంతో తాజాగా స్పందించిన మనోజ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Viral: మంచు మనోజ్ దంపతులకు కవల పిల్లలు.. పోస్ట్ వైరల్!
కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారంటూ వైరల్ అవుతున్న వార్తపై మంచు మనోజ్ స్పందించాడు. 'మాకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి రూమర్స్ నమ్మకండి. మే నెలలో మా ఇంటికి బిడ్డ రాబోతుంది. అందరికీ ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.
Translate this News: