Amala Paul: స్టార్ నటి అమలాపాల్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న నటి.. పెళ్లై రెండు నెలలు గడవక ముందే ప్రెగ్రెన్సీ అని ప్రకటించి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Amala Paul: కవలలకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!
సినీ నటి అమలాపాల్ అభిమానులకు పరోక్షంగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఓ క్యూట్ బేబీని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చిన అమల.. ‘2 హ్యాపీ కిడ్స్’ అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా ఆమె కవలలకు జన్మనివ్వబోతుందంటున్నారు ఫ్యాన్స్.
Translate this News: