SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.
Ayodhya: అయోధ్యలో రామయ్య దర్శనానికి 80 మీటర్ల సొరంగం
అయోధ్యలో రామయ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఒక కొత్త మార్గం సిద్ధమైంది. ఆలయానికి తూర్పున, భూమిలోపల 80 మీటర్ల పొడవైన సొరంగం త్వరలోనే పూర్తవుతోంది. దీని వల్ల ప్రదక్షిణ చేసే భక్తుల రద్దీ తగ్గుతుంది.
SLBC: టన్నెల్ ఆపరేషన్‌పై కీలక అప్ డేట్.. మరో 2 సంవత్సరాలు పట్టే ఛాన్స్!
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ పభుత్వ హాయాంలోనే మరో రెండేళ్లలో నల్గొండ-ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్టానదీ జలాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
SLBC: టన్నెల్లోకి మరోసారి కడావర్ డాగ్స్.. 600 మంది సిబ్బందితో ఆపరేషన్!
SLBC సొరంగంలో చనిపోయిన మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్ లోకి పంపించినట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. 3 షిఫ్టులలో 600 మంది పనిచేస్తున్నారు.
SLBC Tunnel: SLBC టన్నెల్ బిగ్ అప్డేట్.. లోకో ట్రాక్ పునరుద్ధరణ.. మృతదేహాల అచూకీ లభ్యం!?
SLBC నుంచి మరో అప్ డేట్ వెలువడింది. మరో 24 గంటల్లో మృతదేహాల అచూకీ లభ్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మట్టి తవ్వకాల అనంతరం లోకో ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నిమిషానికి 3600 లీటర్ల నీటిని కృష్ణా నదిలోకి పంపుతున్నారు.
SLBC UPDATE: టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన.. మరింత కష్టంగా మారిన రెస్క్యూ ఆరేషన్!
SLBC రెస్య్కూ ఆపరేషన్ మరింత కష్టంగా మారింది. టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన వస్తున్నట్లు తెలుస్తోంది. టన్నెల్లో సీ ఫేజ్ వాటర్ ఉబికి వస్తోందని, మృతదేహాలను బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
SLBC Tunnel: టన్నెల్ వద్ద సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నారు.
SLBC Tunnel: విషాదంగా మారిన టన్నెల్ ఘటన.. బురదలోపల ఆ 8మంది ప్రాణాలు!?
SLBC టన్నెల్ ఘటన విషాదంగా మారినట్లు తెలుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. NRPS, NGRI, GSI బృందాలు GPR సాయంతో 5గురి ఆనవాళ్లను బురదలోపల గుర్తించగా శనివారం మిగతా ముగ్గురిని కూడా గుర్తించనున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/10/29/prakasham-2025-10-29-11-45-42.jpg)
/rtv/media/media_files/2025/02/22/AB877DP0tOOB60FYoZlT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-ram-mandir-1-jpg.webp)
/rtv/media/media_files/2025/03/09/DPdzu6lw1Wmip3bDexYR.jpg)
/rtv/media/media_files/2025/03/27/ygqgxtTSI21f7IKwJKFw.jpg)
/rtv/media/media_files/2025/03/14/njXrcaEtyOTsC1pr7gjE.jpg)
/rtv/media/media_files/2025/03/08/oAGIN9zPiDW6pvevc1ie.jpg)
/rtv/media/media_files/2025/03/02/8dXNzY62VOVduGJoEocb.jpg)
/rtv/media/media_files/2025/03/01/BTqyCXFQ6EKXAvUF7vSN.jpg)