TS: మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లోపల చిక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని రెస్క్యూ చేయడం కష్టతరంగా మారింది. మోకాళ్ల లోతు మట్టి, బురద ఉండడంతో టన్నెల్ లోపలికి వెళ్ళే పరిస్థితే లేదని ఎస్డీఆఫ్ఎఫ్ టీమ్ చెబుతోంది.
SLBC Tunnel Indicent: టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నాం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
శనివారం ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
Nallamala: నల్లమలలో 27 కి.మీ. భూగర్భ సొరంగం.. 17 వేల ఎకరాల భూమి..!
నల్లమలలో భారీ భూగర్భ సొరంగం తవ్వేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా నల్లమల మీదుగా 24 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు 27 కి.మీ. పొడవున టన్నెల్ తవ్వనున్నారు. ఇందుకోసం 17 వేల ఎకరాల అటవీ భూమి వినియోగించనున్నారు.
Uttarakhand:ఉత్తరాఖండ్ టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు
ఉత్తరాఖండ్ టన్నెల్ సిల్ క్యారాలో చిక్కుకుపోయిన 41 మందిని తీసుకురావడానికి 17 రోజుల టైమ్ పట్టింది. దీని కోసం ఎంతో మంది పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. వీరందరి వెనకా ఉన్నది మాత్రం ఓ ఆస్ట్రేలియన్. అతనే అర్నాల్డ్ డిక్స్.
Uttarakhand tunnel:10 మీటర్ల దూరంలో కూలీలు..సాయంత్రానికి బయటకు వచ్చేస్తారా?
ఉత్తరాఖండ్ లో టన్నెల తవ్వకం పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కూలీల దగ్గరకు చేరుకోవాలంటే ఇంకా పది మీటర్లు మాత్రమే ఉంది. అన్ని సవ్యంగా జరిగితే సాయంత్రానికి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్డీఎంఏ అధికారులు చెబుతున్నారు.
Uttarakhnad:నిలువుగా డ్రిల్లింగ్ మొదలు..నెలఖారుకు కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్
ఉత్తరాఖండ్ లో సిల్ క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ శిథిలాల నుంచి సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ఇప్పుడు నిట్టనిలువుగా చేస్తున్నారు. టన్నెల్ పైనున్న కొండ మీద నుంచి కిందకు తవ్వుతున్నారు.
Uttarakashi Tunnel Collapse: టన్నెల్ కార్మికులు మరికొన్ని వారాలు అందులోనే ఉండాలా..?
ఉత్తరఖాండ్ ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు చిక్కుకోగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే వారిని బయటకు తీసుకొచ్చేందుకు మరికొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.