SLBC: టన్నెల్ ఆపరేషన్‌పై కీలక అప్ డేట్.. మరో 2 సంవత్సరాలు పట్టే ఛాన్స్!
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ పభుత్వ హాయాంలోనే మరో రెండేళ్లలో నల్గొండ-ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే కృష్టానదీ జలాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.