బి.ఆర్ నాయుడు|BR Naidu gets appointed as Chairman of TTD| RTV
బి.ఆర్ నాయుడు |TV5 GROUP CHAIRMAN BR Naidu gets appointed as Chairman of TTD and will continue in the term assigned by Government of Andhra Pradesh| RTV
టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు.. 24 మంది సభ్యులతో కొత్త బోర్డు
టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది.
Arasavilli: ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ టీటీడీకి భారీ విరాళం..
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ట్రస్టు కోసం కోసం విజయవాడ వాస్తవ్యులు, Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్ ఛైర్మన్ అరసవిల్లి అరవింద్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, అర్చకులు ఆయన్ని అభినందించారు.
TTD: తిరుపతి భక్తులకు అలర్ట్.. ఆ మార్గం మూసివేత
తిరుపతిలో భారీ వర్షాల కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేశారు. ఘాట్‌రోడ్డులో కొండ చరియలపై ప్రత్యేక నిఘా పెట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుపుతున్నారు.
భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు
టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది.