Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం...సునామీ హెచ్చరికలు జారీ
ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దేశానికి ఉత్తరంవైపు ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. దీంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతోంది. అయితే ఇప్పుడు దీనివలన ఆ దేశంలో సునామీ రావొచ్చని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.