TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
టీచర్ ఎలిజిబిటీ టెస్ ప్రాథమిక కీని డిపార్ట్మెంట్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. టెట్ ప్రీలిమినరీ కీతోపాటు రెస్పాస్ షీట్‌ను అధికారిక వెబ్సైట్ లో పెట్టారు అధికారులు. కీపై అభ్యంతరాలు ఉంటే 27 సాయంత్రం 5గంటల లోగా ఆన్లైన్లో తెలపాలని కోరారు.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుంది. మార్చి 27 నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఈ మేరకు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారుంటే వెంటనే చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET)ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కేవలం 84శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఓఎంఆర్ షీట్లు ఆన్ లైన్లో పెట్టాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, ఫైనల్ కీ ని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచడం పట్ల టెట్ రాసిన అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక కీ చూసుకుని పాస్ గ్యారెంటీ అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఫెయిల్ అవ్వడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడో సారి టెట్ పరీక్ష జరగనుంది. రేపే ఎగ్జామ్. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. రేపు రెండు షిఫ్ట్‌లలో పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.. రెండోది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు.