School Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. వరుసగా మూడు రోజులు సెలవులు
విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి.