తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. నవంబర్ 29, 30వ తేదీల్లో పాఠశాలకు సెలవు ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 వ తేదీని ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈరోజు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈరోజుతోపాటు ముందు రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ డ్యూటీలో మొత్తం 80శాతం మంది ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.
పూర్తిగా చదవండి..TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఎన్నికల నేపథ్యంలో వరుస సెలవులు.. డేట్స్ ఇవే!
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. నవంబర్ 29,30తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సెలవును ప్రకటించనుంది సర్కార్.

Translate this News: