Vivek vs Vinod.. మంత్రి పదవి కోసం అన్నదమ్ముల ఫైట్..
కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు అలర్ట్ అయ్యారు. సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు సహా వివేక్, వినోద్ సోదరులు రేసులో ఉన్నారు. ఈసారి పదవి దక్కించుకునేందుకు ఈ నేతలు ఢిల్లీస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.