రాజకీయాలుఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు! ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు..కాంగ్రెస్ లోకి చేరగానే జూపల్లి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు.. ఉద్యమం సమయంలో లక్షలు లేని వ్యక్తికి కోట్లు ఎలా వచ్చాయని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించిన జూపల్లి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని... అన్ని రంగాలను కేసీఆర్ నాశనం చేశారని ఫైర్.. By P. Sonika Chandra 03 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn