Breaking : తెలంగాణలో మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ..! సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే లోకసభ అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. By Bhoomi 27 Mar 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నిక(General Elections) ల్లో పోటీ చేసే లోకసభ(Lok Sabha) అభ్యర్థుల 8వ జాబితాను కాంగ్రెస్(Congress) బుధవారం రాత్రి ప్రకటించింది. 14మంది కూడిన జాబితాను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ(Telangana) లోని 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మెదక్- నీలం మధు, భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్- జీవన్ రెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సుగుణ #lok-sabha-elections-2024 #general-elections-2024 #ts-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి