Weather: తెలంగాణలో తీవ్ర చలి.. ఏపీకి భారీ వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 11 నుంచి తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్, ఉత్తర టిజీలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఏపీలో పలుచోట్ల చలి తీవ్రతోపాటు ఈదురు గాలులు వీస్తాయి.