ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 4,356 బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఆర్థిక శాక ఉత్తర్వులు జారీ చేసింది. 26వైద్య కళాశాలల్లో 4,356 బోధనా సిబ్బంది నియామకం చేపట్టనున్నారు. 3,155 కాంట్రాక్టు సిబ్బంది, గౌరవ వేతనంతో 1201 బోధనా సిబ్బంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు నియమాకాలు చేపట్టాలని జీవోలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..TS: వైద్యకళాశాలల్లో 4,356 బోధనా సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 4,356 బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Translate this News: