Trump Vs Harvard: హార్వర్డ్ పై మరో దాడికి రెడీ అయిన ట్రంప్
ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి అందించే 2.2బిలియన్ డాలర్ల ఫెడరల్‌న నిధులకు కోత విధించారు.ఈ క్రమంలో మరో 1 బిలియన్ డాలర్ల కోతకు రెడీ అవుతున్నట్లు సమాచారం.