USA: రష్యా పైనా ఆంక్షలు తప్పవంటున్న ట్రంప్
ఎవరూ మాకు ఎక్కవు కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మిత్రదేశాలైనా సుంకాల విధింపు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఎవరూ మాకు ఎక్కవు కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మిత్రదేశాలైనా సుంకాల విధింపు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ట్రంప్ దెబ్బ చైనాకు బాగా పడినట్టుంది. సుంకాల వాయింపుతో డీలా పడిన డ్రాగన్ దేశ ఇప్పుడు కొత్తగా భారతదేశం వైపు స్నేహ హస్తం చాస్తోంది. కలిసి ముందుకు సాగుదాం అంటూ భిన్న స్వరాన్ని వినిపిస్తోంది.
కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. టారిఫ్ ల పెంపు కార్యక్రమాన్ని నెలరోజుల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా భారత్‌పై విధించే టారిఫ్ కారణంగా యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి వినియోగదారులు, కంపెనీలకు నష్టం వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇండియలో ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై ప్రభావం పడనుంది.
అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తీర్చుకునే స్థాయికి వచ్చింది. అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతీకారంగా కెనడా స్టార్ లింక్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
అమెరికా, కెనడా, చైనా ల మధ్య సుంకాల వార్ తీవ్రత ఎక్కువైంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నారు. అమెరికా 20 శాతం సుంకాలు విధిస్తుంటే...దానికి ప్రతిగా చైనా 15శాతానికి పెంచింది.
మెక్సికో , కెనడా వస్తువులపై 25వాతం సుంకాలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్ఫార్మ్ చేశారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఔషధాల దిగుమతుల మీద 25 శాతం సుంకాలు విధిస్తామని చెప్పారు. దీంతో భారత్ లో ఫార్మాకు పెద్ద దెబ్బ కొట్టినట్టయింది. దెబ్బకు ఒక్కసారిగా వీటి స్టాక్స్ డౌన్ అయిపోయాయి.