Donald Trump : బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ తో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చించారు ప్రధాని మోదీ. టారీఫ్ల విషయంలో ట్రంప్ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ అధిక టారిఫ్లు విధిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. ట్రంప్ ఆరోపణలు చేస్తుండగా మోదీ సైలెంట్ అయిపోయారు.