Trump tariffs: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగుమతి సుంకాల పెంపుతో అమెరికన్స్ కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అలాగే USకు పెద్ద ఎగుమతిదారులైన కెనడా, చైనా, మెక్సికోలకు ఇది భారీ నష్టం. భారత్లో కొన్ని రంగాలపై, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది.