సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదు.. బల్ల గుద్ది చెప్పిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ టారిఫ్లపై ట్రంప్ స్పందిస్తూ.. కొన్ని సమస్యలకు ఔషధం అవసరంమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సుంకాలను తగ్గించే ప్రసక్తి లేదని బల్ల గుద్ది చెప్పారు.