America-China: చైనాతో డీల్ కుదుర్చుకోవచ్చు అంటున్న అమెరికా ట్రెజరీ!
అమెరికా -చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది.చైనా ,అమెరికా ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదని బెసెంట్ పేర్కొన్నారు. ఆ దేశంతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు.