Bolivia: బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం
బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బొలీవియాలో మళ్ళీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్ ఢీకొనడంతో 25 మరణించారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒరూరో పండుగ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాషియోలో భూమికుంగడంతో ఒక భారీగుంత ఏర్పడి డ్రైనేజీ పైపు పగిలింది. ఒక ట్రక్కుతో సహా డ్రైవర్ అందులో పడిపోయాడు. స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్ అని ప్రజలను అధికారులు కోరారు.
సంతోషంగా పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. అందరూ ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఓ ట్రక్కు ఊరేగింపు మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన.
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం ప్రయాణికులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఇందులో 14 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
ట్రక్ డైవర్లు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నా విరమించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించడాన్ని నిరసిస్ దేశ వ్యాప్తంగా వీరు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర జనాలు క్యూలు కట్టారు.
ఉత్తప్రదేశ్‌లోని మానిక్‌పూర్ క్రాసింగ్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.