సినిమా Trivikram: ఆయన రూల్స్చెబుతారు..కానీ ఫాలో అవ్వరు.. ఏంటి గురూజీ అసలిది? మాహేశ్బాబు నటించిన 'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌పై సాహిత్య ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సాహిత్య విలువలు తెలిసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ లిరిక్స్‌కు ఎలా అనుమతించారని తిట్టిపోస్తున్నారు. గతంలో పాటల గురించి త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. By Trinath 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram : గుంటూరు కారం వివాదాల ఘాటు.. మరి.. బాక్స్ ఆఫీస్ లో తన ఘాటు చూపిస్తుందా? సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారు.ఆయనలాగే ఆయన నటించిన సినిమాలు కూడా వివాదరహితంగానే ఉంటాయి . కానీ .. గుంటూరు కారం విషయంలో మాత్రం లెక్కలేనన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. By Nedunuri Srinivas 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram: రాజమౌళిపై గుంటూరు కారం నిర్మాత సంచలన కామెంట్స్ Guntur Kaaram:మహేష్ బాబు,,త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న మాస్ ఎంటెర్టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. By Nedunuri Srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram: ఓరీ మీ దుంపలు తెగ..మొత్తం లీక్ చేసేస్తున్నారుగా..ఆగండిరా స్వామి! గుంటూరు కారం సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ సినిమా నుంచి హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల కు సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి. వీటిని చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram: సంక్రాంతికి మిరపకాయ లాంటి మగాడు వస్తున్నాడు..మహేష్ మాస్ జాతర మామూలుగా లేదు సంక్రాంతికి విడుదల కానున్నసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారం విడుదలకు 30 రోజులే అంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు పై ఒక చిన్న వీడియో బైట్ వదిలి.. మేకర్స్ సంక్రాంతి మిర్చి ఘాటుతో అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బన్నీతో గురూజీ పాన్ ఇండియా రేంజ్ మూవీ! త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబో లో త్వరలో సినిమా రాబోతున్నట్లు బన్నీ వాసు ప్రకటించారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని తెలిపారు. By Bhavana 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బన్నీ పక్కన త్రిషనా..మరోసారి ఆలోచించండి త్రివిక్రమ్ గారు! త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ టీజర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143' టీజర్‌ను రిలీజ్ చేశారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవడంతో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మూవీ మేకర్స్. By Jyoshna Sappogula 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Trivikram: డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మాటల మాంత్రికుని తనయుడు! త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్ డైరెక్టర్ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్ కుమారుడు రిషి కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn