కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయి. అయితే తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ చూపించిన అంశం నెట్టింటా వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే.. నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని గూగుల్ మ్యాప్స్‌లో కనిపించింది. ఈ విషయాన్ని ఆయుష్ సింగ్ అనే ఓ వ్యక్తి దాని స్ర్కీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశాడు.
పూర్తిగా చదవండి..Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్.. కారులో కంటే నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్ !
బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ చూపించిన అంశం వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే.. నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ఫొటో ఓ వ్యక్తి ఎక్స్‌లో చేశాడు.
Translate this News: