ఈ సీజన్లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు!
వింటర్ సీజన్లో విహార యాత్రలకు ప్లాన్ చేస్తుంటే.. గుల్మార్గ్, డార్జిలింగ్, అరకు, లంబసింగి ప్లేస్‌లు అసలు మిస్ కావద్దు. తెల్లని మంచుతో కొండల మధ్య ఉండే ప్రకృతి చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను వింటర్ సీజన్లో తప్పకుండా చూడాల్సిందే.