Latest News In Telugu Winter Health Care Tips: చలికాలంలో ప్రతిరోజూ ఒక పచ్చి టమాటా తినండి.. ఎందుకంటే.. చలికాలంలో పచ్చి టమాటా తినడం వల్ల శరీరానికి ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తికి పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టమాటాల వాడకం మానేయండి..రాజ్ భవన్ కు పాకిన సెగ! తాజాగా టమాట మంట పంజాబ్ రాజ్‌భవన్ కు పాకింది. కిలో రూ.200 నుంచి 350 రూపాయల వరకు ఉన్న ధరలతో పంజాబ్ గవర్నర్ కూడా భయపడిపోయారు. ఇక నుంచి తనకు టమాటాలు లేకుండా వంట చేయాలని చెప్పారు. దాంతో రాజ్ భవన్ మోనూ నుంచి టమాటాలను తొలగించారు. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ టమాటాల ధర తగ్గాలని.. 508 టమాటాలతో అమ్మవారికి పూజ తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని కురుకుడిలోని ప్రముఖ ఆలయాలుగా పేరొందిన మహా మరియమ్మన్, నాగమ్మన్ గుడికి భక్తులు నలుమూలల నుంచి వస్తూంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది భక్తులు టమాటాల ధరలు తగ్గాలని మొక్కుకున్నారు. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారు చేసి అమ్మవారి మెడలో వేశారు. అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో సబ్సీడీపై కిలో రూ.50కే టమాటాలు.. బారులు తీరిన జనం.. కట్ చేస్తే!! ప్రస్తుతం విజయవాడలోని అన్ని ప్రధాన రైతు మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. సబ్సీడీపై ఒక మనిషికి రెండు కిలోల టమాటాలు మాత్రమే ఇస్తున్నారు. ఆ టమాటాల కోసం పనులన్నీ మానేసుకుని మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు పబ్లిక్. ఒకప్పుడు రేషన్ షాపు ముందు, నీళ్ల కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో.. అదే ఇప్పుడు టమాటాలకు కూడా ఎదురయ్యిందని జనం మాట్లాడుకుంటున్నారు. తీరా గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండి తీసుకున్న టమాటాలు.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లక్కంటే నీదే భయ్యా! టమాట సాగుతో రైతుకు సిరులు ఓ పక్క..టమాట(tomato) ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే..మరోపక్క..టమాటతోనే (Rates) కొంతమంది రైతుల(Farmers) ఇంట్లో సిరులు కురుస్తున్నాయి.మొన్న మహారాష్ట్ర పూణే (Pune)లో ఓ రైతు కుటుంబం టమాట సాగుతో ఏకంగా రూ.కోటిన్నర ఆదాయం పొందారు. తాజాగా ఏపీకి(AP) చెందిన రైతు కుటుంబం రూ.3 కోట్లు(3Crores) ఆర్జించింది.దీంతో సాగు ఖర్చులు,రవాణా,మార్కెటింగ్ ఖర్చులు (Markeing Expenses) పోనూ రూ.3 కోట్లు సంపాదించారు.మొత్తం 22 ఎకరాల్లో టమాట పంటతో మంచి లాభాలను (Profits) ఘటించారు. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Subway: మెక్ డొనాల్డ్స్ రూట్ లోనే సబ్ వే, డోమినోస్, కేఎఫ్ సీ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఇప్పటికే తమ మెనూ నుంచి టమాటాలను తొలగించారు. నాణ్యతా ప్రమాణాలు కొరవడినందునే ఇలా చేశామని మెక్‌డొనాల్డ్స్ చెబుతుండగా టమాటాల ధరలు రికార్డు స్ధాయికి చేరడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. సబ్ వే, మెక్ డొనాల్డ్స్, బాటలోనే డామినోస్, కేఎఫ్ సీ టమాటాల వాడకం తగ్గించాయి By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn