టమాటా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కూరకే రుచిని పెంచేది టమాటా. ఒక్క కాయ వేసినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాంటిది పెరిగిన టమాటా ధరలతో వాటని వాడాలంటేనే జనం భయపడిపోతున్నారు. సగానికి సగం మంది అయితే అసలు టమాటాలను కొనడమే మానేశారు. పెరిగిన టమాటా ధరలతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు ప్రజలు. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటాల ధర రూ.150 నుంచి 250 వరకూ పలుకుతుంది.
పూర్తిగా చదవండి..ఏపీలో సబ్సీడీపై కిలో రూ.50కే టమాటాలు.. బారులు తీరిన జనం.. కట్ చేస్తే!!
ప్రస్తుతం విజయవాడలోని అన్ని ప్రధాన రైతు మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. సబ్సీడీపై ఒక మనిషికి రెండు కిలోల టమాటాలు మాత్రమే ఇస్తున్నారు. ఆ టమాటాల కోసం పనులన్నీ మానేసుకుని మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు పబ్లిక్. ఒకప్పుడు రేషన్ షాపు ముందు, నీళ్ల కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో.. అదే ఇప్పుడు టమాటాలకు కూడా ఎదురయ్యిందని జనం మాట్లాడుకుంటున్నారు. తీరా గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండి తీసుకున్న టమాటాలు..
Translate this News: