Raksha Bandhan : హిట్లర్, ఒరేయ్ రిక్షా, రాఖీ.. తెలుగులో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలివే!
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. తోబుట్టువులు విజయం దిశగా అడుగులు వేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అక్కా చెల్లెల్లు రక్షగా కట్టే బంధనమే ఈ రక్షాబంధన్.