Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ షాక్
అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న జానీని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.