Vadde Naveen : వడ్డే నవీన్ ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యాడు.. ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వడం లేదు?
లవర్ బాయ్, ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నవీన్ ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలను ఎంచుకోలేకపోయారు. ఆయన నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో, దర్శకులు, నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు.