Toll Plaza: గడిచిన ఐదేళ్లలో భారీగా టోల్ ట్యాక్స్ వసూలు..
దేశంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల నుంచి కేంద్రానికి భారీగా ట్యాక్స్ వచ్చింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.1.93 లక్షల కోట్లు వసూలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను లోక్సభలో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.