రోడ్లు సరిగా లేకుంటే వాహనదారుల నుంచి హైవే ఏజెన్సీలు ఎలాంటి టోల్ వసూలు చేయరాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5,000 కిలోమీటర్ల మేర ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అమలు చేయడం గురించి గ్లోబల్ వర్క్‌షాప్‌లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ టోల్ వసూలు గురించి ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.
పూర్తిగా చదవండి..నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు నిషేధం..నితిన్ గడ్కరీ!
నాణ్యమైన రోడ్లపైనే టోల్ వసూలు చేయాలని, నాణ్యత లేని రోడ్లపై టోల్ వసూలు చేయవద్దని టోల్ గేట్ ఏజెన్సీలకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు చేయటం నేరమని ఆయన పేర్కొన్నారు.వార్త వివరణను ఈ పోస్ట్‌లో చూడవచ్చు.
Translate this News: