social Media: గాజు అద్దాల ఓపెన్ బాత్రూమ్..విచిత్రాల్లోనే విచిత్రం
అందరికీ కనిపించేలా బాత్రూమ్కు వెళ్ళాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి..ఛీ అదేం పని...మాకు సిగ్గు బాబు అనుకుంటున్నారా..అయితే జపాన్లో ఉన్న ఈ టాయిలెట్ను మీరు చూసి తీరాల్సిందే. గాజుఅద్దాలతో ఉండి...ఓపెన్గా ఉన్న ఈ బాత్రూమ్ ఇప్పుడు సోషల్ మీడియా విచిత్రంగా మారింది.