Today Horoscope: బంధువులతో విభేదాలు.. కలిసి రాని అదృష్టం.. నేడు భారీ సమస్యలు రానున్న రాశులివే!
నేడు కొన్ని రాశుల వారికి సమస్యలు తప్పవు. ఏ పని తలపెట్టినా కూడా అదృష్టం కలిసి రాదు. అయితే నేడు ఏ విధంగా అయినా సమస్యలతో బాధపడుతున్న రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.