New year 2025: ఖమ్మంలో కుమ్మేశారు.. వంద కోట్లు దాటిన మద్యం అమ్మకాలు!
న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కరోజే రూ.120 కోట్లు మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్నగర్ ఏప్రిల్-డిసెంబర్ రూ.1300 కోట్లతో రికార్డు క్రియేట్ చేసినట్లు వెల్లడించారు.