నాన్నా.. అమ్మ ఎప్పుడొస్తుంది!?
రేవతి కుటుంబంలో 'పుష్ప2' సినిమా విషాదం నింపింది. 'మా అమ్మ ఊరెళ్లింది. ఇక రాదట. అన్న రాగానే ఆడుకుంటాం' అనే శాన్వితా మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ముక్కుపచ్చలారని పిల్లలకు తల్లిలేని లోటు తీర్చేదెవరు? అందరిమధ్య నలిగిపోతున్న భాస్కర్‌ను ఓదార్చేదెవరు?