Betting apps: పల్లవి ప్రశాంత్కు బిగ్ షాక్.. వీడియో బయటపెట్టిన అన్వేష్.. సజ్జనార్ యాక్షన్!
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. బిగ్బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వీడియోలను యూట్యూబర్ అన్వేష్ బయటపెట్టాడు. దీంతో ప్రశాంత్పై కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.